21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...

Writer: Chandrika 02:18 PM, 21 సెప్టెంబర్, 2026
ఇటలీలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు...

ఇటలీ పాఠశాలల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితి విధించడంతో పాటు బుర్ఖా, నిఖాబ్‌ వంటి ముఖాన్ని పూర్తిగా కప్పే వస్త్రాలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని జార్జియా మెలోని తెలిపారు. విదేశీ విద్యార్థులు అధికంగా ఉన్న తరగతుల్లో ఇటాలియన్‌ భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇది విద్యార్థుల ఏకీకరణపై ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే ఒక్కో తరగతిలో గరిష్ఠంగా ఎంతమంది విదేశీ విద్యార్థులను అనుమతించాలనే విషయాన్ని మెలోని వెల్లడించలేదు.

ఇటాలియన్‌ భాష అర్థం కాని విద్యార్థులు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల సహకారంతో త్వరగా భాషను నేర్చుకుని విద్యా వ్యవస్థలో కలిసిపోవాలని మెలోని సూచించారు. అలాగే ఇటాలియన్‌ పాఠశాల వ్యవస్థలో తమ పిల్లల ఏకీకరణకు ఇబ్బందులు ఎదురవుతున్న విదేశీ తల్లిదండ్రులు ఇటాలియన్‌ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావాలంటే ముందుగా మంత్రివర్గ ఆమోదం, అనంతరం పార్లమెంట్‌ ఆమోదం అవసరం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

విద్యార్థి మృతి కేసులో ఐఐటీ బాంబేకు ఎదురుదెబ్బ..

విద్యార్థి మృతి కేసులో ఐఐటీ బాంబేకు ఎదురుదెబ్బ..

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ట్యాగ్లు
ఇటలీజార్జియా మెలోనివిదేశీ విద్యార్థులుఇటలీ పాఠశాలలుబుర్ఖా నిషేధంనిఖాబ్ నిషేధంపాఠశాల నిబంధనలువలస విధానంఇటాలియన్ భాషవిద్యా విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!
రాజకీయాలు

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.
రాజకీయాలు

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...
సినిమాలు

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..
సినిమాలు

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్
బిజినెస్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం
రాజకీయాలు

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!
జనరల్

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌
జనరల్

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?
రాజకీయాలు

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!