Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

10:57 PM, 22 జూన్, 2026
‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్’ అనేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించదని అన్నారు.

రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని లోకేష్ తెలిపారు. వివిధ శాఖల డేటాను సమన్వయం చేస్తూ డేటా లేక్‌ను రూపొందించామని, దీంతో వేగవంతమైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ భావనను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఒకే వాట్సాప్ నంబర్ ద్వారా దాదాపు వెయ్యి ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, సర్టిఫికెట్ల నుంచి ఇతర సేవల వరకు అన్నీ మొబైల్ ద్వారానే పొందే విధంగా డిజిటలైజేషన్ చేపట్టామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం..

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం..

వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా ఇండియన్

నీట్ పేపర్ లీక్ నిరసనల వేడి.. ప్రభుత్వంపై కాక్రోచ్ పార్టీ విమర్శలు

ట్యాగ్లు
నారాలోకేష్ఆంధ్రప్రదేశ్చంద్రబాబునాయుడుఎక్స్‌ప్రెస్‌అడ్డాఇండియన్‌ఎక్స్‌ప్రెస్సుపరిపాలనరియల్‌టైమ్‌గవర్నెన్స్డిజిటల్‌గవర్నెన్స్వాట్సాప్‌సేవలుఈజ్‌ఆఫ్‌లివింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్
జనరల్

‘ఇన్విజిబుల్ గవర్నమెంట్ - ఎఫెక్టివ్ గవర్నెన్స్’ మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
జనరల్

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు
సినిమాలు

కుమార్తె వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందించిన దర్శకుడు

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

ఎన్టీఆర్ విజన్‌తోనే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపన: సీఎం చంద్రబాబు నాయుడు

బెల్జియంతో డ్రా అనంతరం ఇరాన్ జట్టు భావోద్వేగ లేఖ..
క్రీడలు

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..
సినిమాలు

హైదరాబాద్‌లో మెగా158 హంగామా..

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం
సినిమాలు

చిరంజీవి ని కలిసిన మా ఇంటి బంగారం మూవీ టీం

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ
సినిమాలు

థియేటరే నా కెరీర్‌కు పునాది: విజయ్ దేవరకొండ

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..
జనరల్

సీఎం విజయ్‌కి కమల్ హాసన్ జన్మదిన శుభాకాంక్షలు..

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు
రాజకీయాలు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..
క్రీడలు

ప్రపంచకప్ నిరాశతో భావోద్వేగానికి గురైన చమరి ఆటపట్టు..

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్
రాజకీయాలు

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!