22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ

Writer: Chandrika 04:20 PM, 22 జూన్, 2026
ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ

భారతీయ ఐటీ రంగంలోని వర్క్ కల్చర్‌పై ఓ టెక్ ప్రొఫెషనల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నిరాజ్ అనే టెక్కీ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, ప్రపంచవ్యాప్తంగా భారతీయ టెక్కీలకు ఉన్న డిమాండ్‌కు కారణం వారి ప్రతిభ మాత్రమే కాదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసే ఉద్యోగులుగా ఉండటమేనని వ్యాఖ్యానించారు. అదనపు పని గంటలు, వీకెండ్ షిఫ్ట్‌లు, పండుగ రోజుల్లోనూ పని చేయడం, అర్ధరాత్రి క్లయింట్ కాల్స్‌లో పాల్గొనడం వంటి అంశాలను భారతీయ ఉద్యోగులు ప్రశ్నించకుండా అంగీకరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగుల్లో పెరుగుతున్న బర్న్‌అవుట్, వ్యక్తిగత జీవితంపై పడుతున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ పోస్టుకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం భారతీయ టెక్కీల కృషి, పోటీ సామర్థ్యాన్ని సమర్థిస్తూ విమర్శలను ఖండించారు. ప్రస్తుతం ఈ చర్చ ఐటీ రంగంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ వంటి కీలక అంశాలపై దృష్టి సారించేలా చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

ట్యాగ్లు
ఇండియన్ టెక్కీలుఐటీ రంగంవర్క్ కల్చర్వైరల్ పోస్ట్టెక్ ఉద్యోగులువర్క్ లైఫ్ బ్యాలెన్స్బర్న్‌అవుట్సోషల్ మీడియా చర్చభారతీయ ఐటీమానసిక ఆరోగ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!