Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల

12:46 PM, 16 మే, 2026
18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో భారతీయ రైల్వే లోగోలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే శాఖకు చెందిన అధికారిక లోగోలో ప్రతి రైల్వే జోన్‌కు సూచికగా ఎరుపు రంగు నక్షత్రాలు ఉంటాయి. తాజాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ చేరడంతో లోగోలో మరో నక్షత్రాన్ని చేర్చారు.

జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ దేశంలోని 18వ రైల్వే జోన్‌గా అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 18 నక్షత్రాలతో కూడిన కొత్త లోగోను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఈ మార్పు విశాఖ కేంద్రంగా ఏర్పడిన కొత్త జోన్‌కు గుర్తింపుగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

ఇరాన్ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయంపై ఉత్కంఠ

ఇరాన్ విషయంలో ట్రంప్ కీలక నిర్ణయంపై ఉత్కంఠ

ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్

ట్యాగ్లు
భారతీయ రైల్వేదక్షిణ కోస్తా జోన్విశాఖరైల్వే లోగో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్
జనరల్

పోక్సో కేసు.. భగీరథ్‌కు షాక్

ఎండల నుంచి రక్షణకు పుదీనా పానీయం మంచిదని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఎండల నుంచి రక్షణకు పుదీనా పానీయం మంచిదని వైద్యుల సూచన

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ
జనరల్

భగీరథ్ లొంగుబాటు చుట్టూ ఉత్కంఠ

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్
జనరల్

గ్లోబల్ టెర్రరిస్ట్‌ను హతమార్చాం : ట్రంప్

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల
జనరల్

18 నక్షత్రాలతో కొత్త రైల్వే లోగో విడుదల

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత
జనరల్

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!
సినిమాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!
సినిమాలు

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!
సినిమాలు

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!

రాజకీయ హంగులు లేకుండానే ‘జన నాయగన్’.. విజయ్ మూవీపై కొత్త టాక్!
సినిమాలు

రాజకీయ హంగులు లేకుండానే ‘జన నాయగన్’.. విజయ్ మూవీపై కొత్త టాక్!

పెద్ది కి జాన్వీ దూరమా?.. టాలీవుడ్‌లో కొత్త చర్చ!
సినిమాలు

పెద్ది కి జాన్వీ దూరమా?.. టాలీవుడ్‌లో కొత్త చర్చ!