7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

Writer: Chandrika 11:19 AM, 7 సెప్టెంబర్, 2026
హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో తాను డేటింగ్‌లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటి అమీషా పటేల్ ఘాటుగా స్పందించారు. ముంబయిలో ఇటీవల జరిగిన ఓ వేడుకలో హార్దిక్‌ను అమీషా ఆప్యాయంగా పలకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా ఓ నెటిజన్‌ వారిద్దరి మధ్య రిలేషన్‌ ఉందంటూ పోస్ట్ చేయడంతో.. అమీషా నేరుగా స్పందించారు. ఓ పురుషుడు, మహిళ ఆప్యాయంగా పలకరించుకున్నంత మాత్రాన దాన్ని ప్రేమ లేదా డేటింగ్‌గా భావించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.

తాను ఆ కార్యక్రమానికి హార్దిక్‌కు తన స్నేహితులను పరిచయం చేయడానికి మాత్రమే వెళ్లానని అమీషా తెలిపారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఊహాగానాలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీంతో హార్దిక్‌తో తనకు ఎలాంటి డేటింగ్ సంబంధం లేదనే విషయాన్ని అమీషా స్పష్టం చేసినట్లయింది. మరోవైపు హార్దిక్ పాండ్యా నటి మహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో అమీషా పటేల్ తాజా స్పందన చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

ట్యాగ్లు
అమీషా పటేల్హార్దిక్ పాండ్యాఅమీషా పటేల్ డేటింగ్ రూమర్స్హార్దిక్ పాండ్యా డేటింగ్బాలీవుడ్ వార్తలుక్రికెట్ వార్తలుసెలబ్రిటీ న్యూస్వైరల్ వీడియోఎంటర్టైన్మెంట్ న్యూస్సోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!