Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు

08:43 PM, 23 మే, 2026
ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమితులైన మానవతావాది, కళా పోషకుడు చదలవాడ శ్రీనివాసరావును తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి సన్మానించింది. అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి వినియోగిస్తానని చెప్పారు.

పరిశ్రమలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బాలరెడ్డి, ఎం. గిరిధర్, చదలవాడ భరద్వాజ, అప్పాజీ, పర్వీన్, బాబీ, నవీన్ తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన

పుష్కర పనులకు తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల

కోహ్లీ నుంచి ప్రత్యేక క్రికెట్ గిఫ్ట్ అందుకున్న దళపతి విజయ్

పదవీ బాధ్యతల తర్వాత తొలి భారత్ పర్యటనలో మార్కో రూబియో

భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్రపై కేటీఆర్ వ్యాఖ్యలు

పిల్లల మిస్సింగ్‌ కేసులపై కిడ్నాప్‌ ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి - సుప్రీం కోర్టు

ట్యాగ్లు
చదలవాడ శ్రీనివాసరావుఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్తెలుగు సినిమాఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంసినిమా ఇండస్ట్రీసినీ వార్తలుసత్కారంబోర్డ్ ఆఫ్ డైరెక్టర్ఇండస్ట్రీ అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ
సినిమాలు

ఎట్టకేలకు ‘పెద్ది’ పర్సెంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల!

హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
రాజకీయాలు

హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌గా TG20 ప్రారంభం
జనరల్

తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌గా TG20 ప్రారంభం

‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన
జనరల్

‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన

చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదు: నట్టి కుమార్
సినిమాలు

చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదు: నట్టి కుమార్

ఎస్‌కేన్–సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్‌డేట్
సినిమాలు

ఎస్‌కేన్–సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్‌డేట్

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు
జనరల్

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు

జూ.ఎన్టీఆర్ చిన్ననాటి విషయాలు వెల్లడించిన పోసాని కృష్ణమురళి
సినిమాలు

జూ.ఎన్టీఆర్ చిన్ననాటి విషయాలు వెల్లడించిన పోసాని కృష్ణమురళి

అల్లు అర్జున్ ను కలిసిన ఆర్‌సీబీ ప్లేయర్
సినిమాలు

అల్లు అర్జున్ ను కలిసిన ఆర్‌సీబీ ప్లేయర్

పుష్కర పనులకు తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల
జనరల్

పుష్కర పనులకు తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల

తెలంగాణలో థియేటర్ విధాన సవాలును ఎదుర్కొంటున్న రామ్ చరణ్ ‘పెద్ది’
సినిమాలు

తెలంగాణలో థియేటర్ విధాన సవాలును ఎదుర్కొంటున్న రామ్ చరణ్ ‘పెద్ది’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!