Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

08:14 PM, 28 మే, 2026
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూవేలానికి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారింది.

రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాలు 9 గుంటల భూమికి ఈ వేలం నిర్వహించారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరా ధర రూ.177 కోట్లు పలకగా, ఈసారి మరింత పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో పెరుగుతున్న మౌలిక వసతులు, కమర్షియల్ డిమాండ్ కారణంగా భూముల విలువలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
ట్యాగ్లు
టీజీఐఐసీరాయదుర్గ భూవేలంహైదరాబాద్ రియల్ ఎస్టేట్తెలంగాణ భూవేలంకమర్షియల్ భూములుహైదరాబాద్ మౌలిక వసతులురియల్ ఎస్టేట్ వార్తలుభూమి ధరలుపెట్టుబడులుతెలంగాణ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు పెట్టడానికి సిద్ధం: సెహ్వాగ్
క్రీడలు

ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్
రాజకీయాలు

ఇందిర, ఎన్ టి ఆర్ స్ఫూర్తి తో ప్రజా పాలన - సీఎం రేవంత్

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక
జనరల్

చొరబాటుదారులపై కఠిన చర్యలు తప్పవు - అమిత్ షా హెచ్చరిక

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
జనరల్

ట్రామా కేర్ ప్రాథమిక హక్కు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం
జనరల్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త సంచలనం సృష్టించిన టీజీఐఐసీ వేలం

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా
జనరల్

ఇజ్రాయిల్ కు ఫ్లైట్స్ బంద్ చేసిన ఎయిర్ ఇండియా

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్: SRH vs RR ఎలిమినేటర్‌లో విధ్వంసం

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్