12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

Writer: Chandrika 09:37 PM, 12 అక్టోబర్, 2026
సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల సందేశాలకు స్పందించడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాట్సాప్‌ సందేశాలు, ‘ఆటో ఎగ్జిక్యూషన్‌ ఫైల్‌ అటాక్‌’ వంటి పద్ధతులను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్‌ అయినట్లు నకిలీ సందేశాలు పంపించి, ఆ లావాదేవీ తాము చేయలేదని భావిస్తే ‘యెస్‌’ లేదా ‘నో’ అని రిప్లై ఇవ్వాలని కేటుగాళ్లు కోరుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సందేశాలకు స్పందించడం వల్ల మాల్‌వేర్‌ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇటీవల ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష మాయమైన ఘటనను ప్రస్తావిస్తూ సజ్జనార్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీల సందేశాలకు ఎలాంటి సమాధానం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఖాతాలో నగదు తగ్గినట్లు సందేశం వస్తే, బ్యాంకు అధికారిక యాప్‌లో స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయాలని సూచించారు. సందేహాలు ఉంటే బ్యాంకు అధికారిక కస్టమర్‌ కేర్‌ను మాత్రమే సంప్రదించాలని కోరారు. సైబర్‌ మోసంలో డబ్బు పోగొట్టుకున్నవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

టీటీడీకి  ఈ-బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ...

టీటీడీకి ఈ-బస్సులు విరాళంగా ఇచ్చిన అనంత్ అంబానీ...

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి
ట్యాగ్లు
హైదరాబాద్‌ పోలీసులుసజ్జనార్‌సైబర్‌ మోసాలువాట్సాప్‌ స్కామ్‌ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసంమాల్‌వేర్‌ దాడిబ్యాంకు ఖాతా భద్రతసైబర్‌ నేరాలపై అవగాహనసైబర్‌ భద్రత1930 హెల్ప్‌లైన్‌
Advertisement

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం
జనరల్

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌
సినిమాలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?
రాజకీయాలు

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు
జనరల్

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...
జనరల్

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

బిగ్‌బాస్ 10 తెలుగు: ఆరో వారం నామినేషన్లలో రోహిత్ వర్సెస్ వంశీ
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు: ఆరో వారం నామినేషన్లలో రోహిత్ వర్సెస్ వంశీ

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ
బిజినెస్

ఆఫ్రికా దేశాలకు వియోనా ఫిన్‌టెక్ డిజిటల్ చెల్లింపుల విస్తరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!