
జనరల్

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల/కమల్ మౌలా ఆలయ వివాదంలో ఇందౌర్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే అక్కడ సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పు దీర్ఘకాల వివాదానికి ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!