Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్

10:06 PM, 21 మే, 2026
న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్

అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని హల్దీ, మౌంట్ లారెల్‌లో బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావుతో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, ఎన్నారైలు కర్నాటి విద్యాసాగర్ తదితరులు హాజరై హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సమకాలీన రాజకీయాలు, అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించి ధాన్యం ఉత్పత్తి సాధించిందని హరీశ్ రావు గుర్తు చేశారు.

ప్రతీ రంగంలో ప్రణాళికాబద్ధమైన పాలన వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం విజన్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నారైలు కూడా పెట్టుబడులపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల పాత్ర దేశ రాజకీయాల్లో కీలకమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు

ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ట్యాగ్లు
హరీశ్‌ రావున్యూజెర్సీ మీట్బీఆర్ఎస్తెలంగాణ అభివృద్ధిఎన్నారైలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సీఎస్కేను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
క్రీడలు

ఐపీఎల్ 2026: సీఎస్కేను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్

ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు
జనరల్

ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో

భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై గుత్తా జ్వాల విమర్శలు
క్రీడలు

భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై గుత్తా జ్వాల విమర్శలు

ట్రెండ్ బ్రేక్ చేసిన విరోష్ వెడ్డింగ్ స్టైల్
సినిమాలు

ట్రెండ్ బ్రేక్ చేసిన విరోష్ వెడ్డింగ్ స్టైల్

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు
జనరల్

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
రాజకీయాలు

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్
జనరల్

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ
జనరల్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన
సినిమాలు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు
జనరల్

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!