12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

Writer: Nithish 10:55 AM, 12 ఆగస్టు, 2026
విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి విమానాశ్రయాన్ని ఈ-వీసా కలిగిన విదేశీయులు భారత్‌లో ప్రవేశించగలిగే విమానాశ్రయాల జాబితాలో చేర్చింది. దీంతో ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల ద్వారా ప్రయాణించాల్సిన విదేశీ భక్తులకు మరింత సౌలభ్యం కలగనుంది.

తిరుపతి విమానాశ్రయంలోనే విదేశీ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని నేరుగా తిరుపతికి చేరుకునే అవకాశం ఏర్పడింది. తిరుపతి విమానాశ్రయానికి 2008లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ప్రకటించగా, విదేశీ భక్తుల రాకపోకలకు నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలకు ఈ నిర్ణయం ఊతమివ్వనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..

రేవణ్ణపై మరో కేసు..

ట్యాగ్లు
తిరుపతి విమానాశ్రయంఈ-వీసావిదేశీ భక్తులుశ్రీవారి దర్శనంతిరుమలతిరుపతిఅంతర్జాతీయ విమానాశ్రయంకేంద్ర ప్రభుత్వంవిదేశీ ప్రయాణికులుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
జనరల్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు
జనరల్

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!