
క్రీడలు

ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులను నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో ఈ సేవలు ఈ రోజు నుంచి 15 వరకు, అలాగే 19 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రంలో సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈ ఉచిత సేవలను విద్యార్థులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!