
బిజినెస్

ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. నటీనటులు, కథ, చిత్రీకరణ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!