Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రణబాలి డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు

Writer: Nithish 09:20 PM, 29 జూన్, 2026
రణబాలి డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు

విజయ్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, టీ సిరీస్ సమర్పణలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “టాక్సీవాలా చిత్రం చేసి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో మన జీవితం ఎంతో మారింది. మంచి కథలు రాయాలనే నీ తపన తగ్గలేదు. మనం కలిసి రెండు సినిమాలే చేసినా ఎన్నో పోరాటాలు చేశాం. రణబాలితో మరో విజయం సాధిద్దాం” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీ ఖరారు

ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీ ఖరారు

నాగబంధంలో బలమైన పాత్రలో నభా నటేష్

నాగబంధంలో బలమైన పాత్రలో నభా నటేష్

నా జీవితం తెల్లకాగితం - మురళీమోహన్

నా జీవితం తెల్లకాగితం - మురళీమోహన్

చిన్న బడ్జెట్.. భారీ బాక్సాఫీస్ సంచలనం

చిన్న బడ్జెట్.. భారీ బాక్సాఫీస్ సంచలనం

ఏకే-47 కథలో మార్పులా?

ఏకే-47 కథలో మార్పులా?

టాలీవుడ్‌లో నెక్స్ట్ బిగ్ బాక్సాఫీస్ వార్

టాలీవుడ్‌లో నెక్స్ట్ బిగ్ బాక్సాఫీస్ వార్

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరశ్మిక మందన్నరణబాలిరాహుల్ సంకృత్యన్టాలీవుడ్పాన్ ఇండియా సినిమాచారిత్రక చిత్రంమైత్రీ మూవీ మేకర్స్టీ సిరీస్సినిమా విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ఎఫ్‌టీజీ తొలి తయారీ కేంద్రం ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో ఎఫ్‌టీజీ తొలి తయారీ కేంద్రం ప్రారంభం

ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీ ఖరారు
సినిమాలు

ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీ ఖరారు

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? చమురు సంస్థల కీలక పరిశీలన
బిజినెస్

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? చమురు సంస్థల కీలక పరిశీలన

హర్మన్‌ప్రీత్‌కు కోచ్ పూర్తి మద్దతు
క్రీడలు

హర్మన్‌ప్రీత్‌కు కోచ్ పూర్తి మద్దతు

నాగబంధంలో బలమైన పాత్రలో నభా నటేష్
సినిమాలు

నాగబంధంలో బలమైన పాత్రలో నభా నటేష్

రణబాలి డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు
సినిమాలు

రణబాలి డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
జనరల్

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

పెట్రోల్ యుగానికి ముగింపు.. ఈవీలకే ఢిల్లీ గ్రీన్ సిగ్నల్
జనరల్

పెట్రోల్ యుగానికి ముగింపు.. ఈవీలకే ఢిల్లీ గ్రీన్ సిగ్నల్

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత్ మహిళల జట్టు
క్రీడలు

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత్ మహిళల జట్టు

తెలంగాణ క్రికెట్‌కు హెచ్‌సీఏ భారీ ప్రణాళిక
క్రీడలు

తెలంగాణ క్రికెట్‌కు హెచ్‌సీఏ భారీ ప్రణాళిక

నా జీవితం తెల్లకాగితం - మురళీమోహన్
సినిమాలు

నా జీవితం తెల్లకాగితం - మురళీమోహన్

చిన్న బడ్జెట్.. భారీ బాక్సాఫీస్ సంచలనం
సినిమాలు

చిన్న బడ్జెట్.. భారీ బాక్సాఫీస్ సంచలనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!