Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

09:45 AM, 23 జూన్, 2026
అనకాపల్లి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ యూనిట్‌లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి
ట్యాగ్లు
అనకాపల్లిఫార్మాసిటీఅగ్నిప్రమాదందక్షిణ్ ఎనర్జీస్పరిశ్రమ ప్రమాదంఆంధ్రప్రదేశ్ఫ్యాక్టరీ ప్రమాదంఅగ్నిమాపక శాఖసహాయక చర్యలుబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్
సినిమాలు

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం
జనరల్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం
బిజినెస్

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ
జనరల్

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?
సినిమాలు

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు
జనరల్

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం
జనరల్

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే
సినిమాలు

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!