
క్రీడలు

హైదరాబాద్‌లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ.59.4 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. పటాన్‌చెరులోని రెండు ఇళ్లతో పాటు ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్‌లో 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మరో రెండు ఇళ్లను గుర్తించారు.
వీటితో పాటు 3.20 ఎకరాల వ్యవసాయ భూములను తాత్కాలికంగా జప్తు చేశారు. అలాగే రూ.22 లక్షల విలువైన కారును కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భీమ్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!