20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

Writer: Pooja 11:50 PM, 19 ఆగస్టు, 2026
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో జరిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కేవలం ప్రభుత్వ వ్యయంతో ఈ లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, లోతైన ఆర్థిక మార్కెట్లు, వినూత్న నిధుల విధానాలు అవసరమని స్పష్టం చేశారు.

బ్యాంకుల పనితీరును కేవలం రుణ లక్ష్యాల ఆధారంగా కాకుండా, వాటి ద్వారా ఏర్పడిన పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ ఆదాయం వంటి అంశాలతో అంచనా వేయాలని భట్టి సూచించారు. అర్హత ఉన్న రైతులకు అవసరమైన సమయంలోనే రుణాలు అందించాలని, వారు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థే రైతుల వద్దకు వెళ్లాలని, డెయిరీ, మత్స్య, ఉద్యాన, పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనుబంధ రంగాలకు రుణాలను విస్తరించాలని సూచించారు. జూన్ 2026 నాటికి వ్యవసాయ రంగానికి బ్యాంకులు రూ.52,337 కోట్ల రుణాలు అందించాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ట్యాగ్లు
భట్టి విక్రమార్కతెలంగాణ ఆర్థిక వ్యవస్థరైతు రుణాలువ్యవసాయ రుణాలుబ్యాంకింగ్ రంగంగ్రామీణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి - డిప్యూటీ సీఎం భట్టి

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు
రాజకీయాలు

సుష్మితపై అనిత జక్కని తీవ్ర విమర్శలు

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్
జనరల్

ఏపీపీఎస్సీ వ్యవహారంపై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు
జనరల్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ టికెట్లకు ధరలు పెంపు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లిష్ ట్రైలర్ విడుదల

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లాటరీపై బిగ్ అప్డేట్

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్
సినిమాలు

అక్కినేని ఫ్యామిలీ లెగసీపై నాగ్‌ ఆసక్తికర కామెంట్స్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు
జనరల్

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట
జనరల్

రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట

 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!