11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు

Writer: Chandrika 10:55 AM, 28 జులై, 2026
ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు

ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన భారీ డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ఏడు ప్రాంతాలు, బెంగళూరులో రెండు ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నాయి.

ఈ సోదాలు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన కేసుతో ముడిపడి ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితులను ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయగా, ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంపై ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. సోదాల సందర్భంగా పలు ఆర్థిక పత్రాలు, లావాదేవీల వివరాలు, ఇతర కీలక ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు...

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు...

గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత

గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ట్యాగ్లు
ఈడీ దాడులుఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్హైదరాబాద్ వార్తలుబెంగళూరు వార్తలుఎన్‌డీపీఎస్ కేసుడ్రగ్స్ కేసుమనీలాండరింగ్హైదరాబాద్ పోలీసులుఈడీ దర్యాప్తుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!
షోస్

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా
సినిమాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ
జనరల్

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!
ఓటీటీ

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!
సినిమాలు

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు...
జనరల్

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు...

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌
బిజినెస్

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!