11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

Writer: Chandrika 02:41 PM, 11 సెప్టెంబర్, 2026
నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రెండు భాగాల రామాయణం సినిమాలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, కాజల్ మండోదరిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం అంతర్జాతీయంగా నవంబర్ 6, 2026న, భారత్‌లో దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన మనసులోని కోరికలను వెల్లడించారు. ఇప్పటివరకు పూర్తి స్థాయి భావోద్వేగభరితమైన రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించలేదని, అలాంటి ఇంటెన్స్ ప్రేమకథ చేయాలని ఉందని చెప్పారు. అలాగే పీరియడ్ ఫిలిం, హర్రర్ జానర్‌లలోనూ నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై సినిమా ఎంత పెద్దది, ఏ జానర్ అనేది కాకుండా తన నటనకు పూర్తిస్థాయిలో అవకాశం ఇచ్చే బలమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని రకుల్ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
ట్యాగ్లు
రకుల్ ప్రీత్ సింగ్రామాయణంనితీష్ తివారీరణ్‌బీర్ కపూర్యష్సాయి పల్లవిశూర్పణఖబాలీవుడ్ఇండియన్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు
బిజినెస్

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్
జనరల్

వినోదం పెంచండి.. నిబంధనలు పాటించండి: కిమ్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?
జనరల్

‘రివెంజ్‌ డ్రెస్‌’గా ఫేమస్‌ అయిన డయానా గౌన్‌.. వేలం ఎప్పుడు అంటే?

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన
జనరల్

బౌద్ధ అధ్యయన కేంద్రంపై గవర్నర్‌ కొత్త ప్రతిపాదన

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు
జనరల్

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్‌ కీలక సూచనలు

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట
జనరల్

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు భారీ ఊరట

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా
సినిమాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ
జనరల్

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్