10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

Writer: Shivani K 11:52 AM, 10 ఆగస్టు, 2026
ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 1:21 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తరకాశీ, బార్కోట్, పురోలా, మోరి, చిన్యాలిసౌర్, దుండాతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. బార్కోట్ తహసీల్‌లోని రాజ్‌గర్హి సమీపంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భూకంప ప్రకంపనలతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పెద్దగా ఎలాంటి సమాచారం లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

ట్యాగ్లు
ఉత్తరకాశీ భూకంపంఉత్తరాఖండ్ భూకంపంభూకంపం4.2 తీవ్రతభూకంప ప్రకంపనలుప్రకంపనలుభూకంప వార్తలుఉత్తరాఖండ్ వార్తలుభారతదేశ భూకంపాలుతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!