27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

Writer: Pooja 11:28 PM, 26 సెప్టెంబర్, 2026
‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఇందులో దీపిక పోషించిన సుమతి పాత్ర కథలో అత్యంత కీలకంగా నిలిచింది. అయితే ‘కల్కి 2’లో దీపిక స్థానంలో సాయి పల్లవి లేదా ఆలియా భట్ నటించబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు, పుకార్లు వైరల్ అవుతున్నాయి.

ఈ ఊహాగానాలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘కల్కి 2’లో దీపిక పోషించిన పాత్రను మరో నటితో భర్తీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సుమతి పాత్ర మాత్రం సీక్వెల్‌లో కొనసాగుతుందని, అయితే ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. దీంతో దీపిక స్థానంలో సాయి పల్లవి లేదా ఆలియా భట్ నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలకు ప్రస్తుతానికి చెక్ పడినట్లైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

ట్యాగ్లు
కల్కి 2898 ఏడీకల్కి 2ప్రభాస్నాగ్ అశ్విన్దీపికా పదుకొణెవైజయంతీ మూవీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...
సినిమాలు

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన
జనరల్

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ
సినిమాలు

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!