27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

Writer: Pooja 11:56 PM, 26 సెప్టెంబర్, 2026
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై చింతాడ హేమారావు నిర్మాతగా, వీఐపీ – వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో ‘చకోర’ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ను కొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘చకోర’ చిత్రాన్ని ప్రశంసిస్తూ, ప్రతి విభాగంలోనూ మంచి నాణ్యత కనిపించిందని అన్నారు. హీరో శ్రవణ్, హీరోయిన్ మలైకా తమ పాత్రలకు చక్కగా సరిపోయారని, కథకు వారికంటే మరెవరూ సరైన ఎంపిక కాదనిపించేలా నటించారని ప్రశంసించారు. దర్శకుడు మంగా శ్రీనివాస్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, కొత్త తరహా ప్రేమకథగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

ట్యాగ్లు
చకోరమంగా శ్రీనివాస్శ్రవణ్మలైకా టి వాసుపల్ఆకాష్ప్రిన్స్ హెన్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...
సినిమాలు

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన
జనరల్

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ
సినిమాలు

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ