27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

Writer: Nithish 10:27 AM, 27 జులై, 2026
డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా ఓ అనుమానిత నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై కారును దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు విరగగా, ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

హుస్సేనీ ఆలంకు చెందిన సైఫ్‌గా గుర్తించిన నిందితుడిని పోలీసులు అనంతరం అఫ్జల్‌గంజ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

ట్యాగ్లు
హైదరాబాద్అబిడ్స్డ్రగ్స్ నిందితుడుహైదరాబాద్ పోలీసులుపోలీసులపై దాడిసైఫ్అఫ్జల్‌గంజ్హత్యాయత్నంక్రైమ్ న్యూస్తెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్