Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్

04:40 PM, 18 జూన్, 2026
ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 3 నాటికి అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగా అన్ని నిబంధనలు ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.

సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సాధ్యం కాకపోతే 3–4 పంచాయతీలను క్లస్టర్‌గా చేసి ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కూడా సూచించారు. కేంద్ర పథకాలతో అనుసంధానం చేసి గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు

పీఎం శ్రీ నిధుల వినియోగంలో ఏపీకి దేశంలో తొలి స్థానం - నారా లోకేశ్
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్గ్రీనింగ్ సొసైటీఅటవీ శాఖపర్యావరణంసీడ్ బాల్స్గ్రామ నర్సరీపచ్చదనంరాష్ట్ర ప్రభుత్వంపర్యావరణ చర్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

పీఎం శ్రీ నిధుల వినియోగంలో ఏపీకి దేశంలో తొలి స్థానం - నారా లోకేశ్

కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాశి సింగ్ ‘గాసిప్’ ఫస్ట్ సాంగ్ రిలీస్
సినిమాలు

రాశి సింగ్ ‘గాసిప్’ ఫస్ట్ సాంగ్ రిలీస్

పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరి – పవన్ కళ్యాణ్
జనరల్

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..
సినిమాలు

కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న దివిజ ప్రభాకర్..

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..
సినిమాలు

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొత్త ప్రయోగం..

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?
సినిమాలు

మెగా 158: ఆ భారీ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్న మేకర్స్?

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు
జనరల్

విజయవాడలో కృష్ణలంక సీఐ నాగరాజుపై కొత్త ఆరోపణలు

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక
జనరల్

పరీక్షకు 3 రోజులే...నీట్ విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక హెచ్చరిక

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’
సినిమాలు

మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదా శర్మ.. డార్క్ స్టోరీతో ‘గజ్ర’

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..
సినిమాలు

‘మైసా’లో రష్మిక కొత్త అవతారం..

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు
జనరల్

సరెండర్ ఎప్పుడు? ఐపీఎస్ అధికారిని ప్రశ్నించిన హైకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!