Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్

12:12 PM, 25 మే, 2026
గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తూ కాలుష్య నియంత్రణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల్లో కలుషిత ప్రాంతాలను పరిశీలించారు. గోదావరిలోకి కలిసే మురుగు నీరు, వ్యర్థాల నిర్వహణపై పూర్తి స్థాయి ఆడిట్ చేపట్టాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్‌తో వచ్చే ఏడాది పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

రోజుకు సుమారు 55 ఎంఎల్‌డీ మురుగు నీరు గోదావరిలోకి చేరుతున్న నేపథ్యంలో, దాన్ని శాస్త్రీయంగా శుద్ధి చేయాలని ఆయన సూచించారు. మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై దృష్టి సారించాలని చెప్పారు. పుష్కరాల నిధులను సమర్థవంతంగా వినియోగించి, ఆధునిక సాంకేతికతతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు సాగి, గోదావరి తీరాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. NTAకి నోటీసులు!

రికార్డు స్థాయిలో భక్తుల రాక.. కేదార్‌నాథ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?

అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్‌లో MI పోలిక చేసిన విద్యార్థి ప్రసంగం వైరల్

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్గోదావరి పుష్కరాలుగోదావరి కాలుష్యంరాజమహేంద్రవరంపుష్కర ఘాట్మురుగు నీరుకాలుష్య నియంత్రణప్రభుత్వ చర్యలునది పరిరక్షణఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెడిట్ తరహాలో ‘Forum’ యాప్‌ను తీసుకొచ్చిన మెటా..
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఉద్యోగాలపై ముప్పు.. క్లౌడ్‌ఫ్లేర్ CEO!

‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!
సినిమాలు

‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!
సినిమాలు

‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!

గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్
జనరల్

గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్

నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. NTAకి నోటీసులు!
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. NTAకి నోటీసులు!

రికార్డు స్థాయిలో భక్తుల రాక.. కేదార్‌నాథ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్లు
జనరల్

రికార్డు స్థాయిలో భక్తుల రాక.. కేదార్‌నాథ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి