27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

Writer: Chandrika 03:00 PM, 27 సెప్టెంబర్, 2026
హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అమెరికాలోని హెచ్‌-1బీ వీసా విధానంలో వచ్చే ఏడాదిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంటోనీ డీఎస్పోసిటో తెలిపారు. హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం, మోసాలపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తులను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హెచ్‌-1బీ వీసా మోసాలపై దేశవ్యాప్తంగా దర్యాప్తులు కొనసాగుతున్నాయని, నేరపూరిత చర్యలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే కేసులను ప్రాసిక్యూషన్‌కు పంపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే హెచ్‌-1బీ విధానంలో నిబంధనలను కఠినతరం చేసే చర్యలు ప్రారంభమయ్యాయి. 2025 సెప్టెంబర్‌లో అమెరికా కార్మికశాఖ ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ను ప్రారంభించింది. అమెరికా ఉద్యోగులను తొలగించడం, తగిన విధంగా స్థానిక అభ్యర్థులను నియమించేందుకు ప్రయత్నించకపోవడం, హెచ్‌-1బీ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం కింద దర్యాప్తులు చేపడుతున్నారు. Department of Labor 2026 సెప్టెంబర్‌లో జారీ చేసిన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. హెచ్‌-1బీ ఉద్యోగులతో సమానమైన స్థానాల్లో అమెరికా ఉద్యోగులను ఇటీవల తొలగించిన లేదా భవిష్యత్తులో తొలగించనున్న సంస్థల వీసా దరఖాస్తులపై మరింత పరిశీలన జరపనున్నారు. మరోవైపు, కొన్ని హెచ్‌-1బీ వీసా ఉద్యోగుల అమెరికా ప్రవేశంపై విధించిన ఆంక్షలను 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

ట్యాగ్లు
హెచ్‌1బీ వీసాహెచ్‌1బీ వీసా మార్పులుఅమెరికా వీసాహెచ్‌1బీ నిబంధనలుఅమెరికా ఇమ్మిగ్రేషన్ఫారెన్ లేబర్ వీసాహెచ్‌1బీ మోసాలుహెచ్‌1బీ దర్యాప్తుఅమెరికా కార్మికశాఖప్రాజెక్ట్ ఫైర్‌వాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..
జనరల్

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..
జనరల్

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..
జనరల్

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్
జనరల్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

కేటీఆర్‌కు  ధన్యవాదాలు తెలిపిన నాని...
సినిమాలు

కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని...

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..
జనరల్

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!