27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

Writer: Chandrika 03:45 PM, 27 సెప్టెంబర్, 2026
జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

జాతీయ భద్రత విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన NDTV డిఫెన్స్ సమిట్ 2026లో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, యుద్ధాన్ని కోరుకోదని అన్నారు. అలాగే ఇతర దేశాల భూభాగంపై భారత్‌కు ఎలాంటి ఆశ లేదని పేర్కొన్నారు. అయితే శాంతిని కోరుకోవడాన్ని బలహీనతగా భావించకూడదని స్పష్టం చేశారు.

పొరుగుదేశం భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటే.. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శాంతి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. జాతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. డిఫెన్స్ సమిట్‌లో ఆయన వ్యాఖ్యలు ఉగ్రవాదంపై భారత్ వైఖరిని, రక్షణ సన్నద్ధతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

ట్యాగ్లు
రాజ్‌నాథ్ సింగ్రక్షణశాఖ మంత్రిభారత జాతీయ భద్రతడిఫెన్స్ సమిట్ 2026ఎన్‌డీటీవీ డిఫెన్స్ సమిట్భారత్ పాకిస్తాన్ఉగ్రవాదంఉగ్రవాద వ్యతిరేక చర్యలుభారత రక్షణజాతీయ భద్రత
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...