Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలు విడుదల..

07:02 AM, 24 జూన్, 2026
సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలు విడుదల..

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఐదు సబ్జెక్టుల్లో అత్యధిక స్కోర్లు సాధించిన తొలి 10 మంది జాబితాను కూడా ప్రకటించింది. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబర్చినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

మొత్తం ఐదు సబ్జెక్టుల్లో నాలుగింటిలో ఒక అభ్యర్థి 100 పర్సంటైల్ సాధించగా, మూడు సబ్జెక్టుల్లో 22 మంది, రెండు సబ్జెక్టుల్లో 180 మంది, ఒక సబ్జెక్టులో 3,214 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. మే 11 నుంచి 31 వరకు, అలాగే జూన్ 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించగా, సుమారు 11.6 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాత్కాలిక కీపై అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీ విడుదల చేసి ఫలితాలను ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

రైలు భోజనంలో ఈగ.. ఐఆర్‌సీటీసీ చర్యలు

రైలు భోజనంలో ఈగ.. ఐఆర్‌సీటీసీ చర్యలు

ట్యాగ్లు
సీయూఈటీ యూజీ 2026ఎన్‌టీఏప్రవేశ పరీక్షయూనివర్సిటీ అడ్మిషన్లువిద్యార్థులుఫలితాలు100 పర్సంటైల్ఉన్నత విద్యకేంద్రీయ విశ్వవిద్యాలయాలువిద్యా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన
రాజకీయాలు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ
రాజకీయాలు

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

రాజ్యసభ ఎంపీల ఆస్తులపై ఆసక్తికర నివేదిక
రాజకీయాలు

రాజ్యసభ ఎంపీల ఆస్తులపై ఆసక్తికర నివేదిక

‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం
జనరల్

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..
సినిమాలు

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు
జనరల్

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు
జనరల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్
సినిమాలు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్
రాజకీయాలు

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!