
సినిమాలు

పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరూ విడాకులకు అంగీకరించిన సందర్భాల్లో తప్పనిసరిగా ఆరు నెలలు వేచి ఉండాలని చెప్పడం అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. ప్రతి కేసు పరిస్థితులను బట్టి కూలింగ్ పీరియడ్‌ను మినహాయించే స్వేచ్ఛ కోర్టులకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులకు ఉపశమనం కలిగించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!