9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాదాద్రి ప్లాంట్‌లో టెండర్‌ వివాదం!

Writer: Shivani K 05:13 PM, 9 ఆగస్టు, 2026
యాదాద్రి ప్లాంట్‌లో టెండర్‌ వివాదం!

నల్గొండ జిల్లా దామెరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో బొగ్గు, బూడిద నిర్వహణ పనులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ టెండర్లు పిలవడం వివాదానికి దారితీసింది. పెంచిన వ్యయంతో పనులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ఇంజినీర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించినా పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం తమకే ఇవ్వాలని ఇంజినీర్లు కోరుతున్నారు. ఇతర విద్యుత్‌ కేంద్రాల్లోనూ ఇదే విధానం అమలవుతోందని వారు పేర్కొంటున్నారు.

బొగ్గు, బూడిద నిర్వహణ పనులను రూ.360 కోట్లకు చేపట్టేందుకు బీహెచ్‌ఈఎల్‌ ముందుకొచ్చినప్పటికీ, రూ.180 కోట్లకే పనులు చేయాలని ఆ సంస్థను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు రూ.250 కోట్లకు ప్రైవేట్‌ సంస్థకు పనులు అప్పగించేందుకు టెండర్లు పిలవడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఓ ఇంజినీర్‌పై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతలను ఇంజినీర్లకు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. టెండర్లలో మూడు సంస్థలు అర్హత సాధించగా, త్వరలో ఒక సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై నారా లోకేష్

ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీపై నారా లోకేష్

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా

ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా

ట్యాగ్లు
యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్తెలంగాణ జెన్‌కోబొగ్గు నిర్వహణబూడిద నిర్వహణటెండర్‌ వివాదంతెలంగాణ విద్యుత్‌ రంగంనల్గొండదామెరచర్లబీహెచ్‌ఈఎల్థర్మల్‌ పవర్‌ ప్లాంట్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
జనరల్

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా
జనరల్

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు
జనరల్

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?
జనరల్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?
రాజకీయాలు

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ
క్రీడలు

బంగ్లాదేశ్‌తో సిరీస్‌.. కేంద్రం అనుమతి కోరిన బీసీసీఐ

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
సినిమాలు

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!
సినిమాలు

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

యాదాద్రి ప్లాంట్‌లో టెండర్‌ వివాదం!
జనరల్

యాదాద్రి ప్లాంట్‌లో టెండర్‌ వివాదం!