7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

Writer: Chandrika 03:57 PM, 7 సెప్టెంబర్, 2026
మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాన షోతో పాటు ‘బిగ్ బాస్ బజ్’ కూడా ఈసారి కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్ బాస్ తెలుగు 7లో తన ఆటతీరు, మాటతీరు, పంచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ.. గతంలో బిగ్ బాస్ బజ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను నేరుగా ప్రశ్నిస్తూ వారి నుంచి ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తాజాగా కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ‘ఇది ఆట కాదు.. వేట’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో వారి తొలి ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ‘బిగ్ బాస్ బజ్’ కార్యక్రమాన్ని రూపొందించారు. గత సీజన్లలో రాహుల్ సిప్లిగంజ్, అరియానా, గీతూ రాయల్, అంబటి అర్జున్ తదితరులు ఈ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే శివాజీ వరుసగా హోస్ట్‌గా కొనసాగుతుండటం ప్రత్యేకతగా మారింది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ బజ్ అన్‌ఫిల్టర్డ్ ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రెండు వేర్వేరు సమయాల్లో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలకు యూట్యూబ్, సోషల్ మీడియాలో ఉన్న డిమాండ్ దృష్ట్యా శివాజీ డైరెక్ట్ ప్రశ్నలు, హాట్ సీట్ శైలి ఈ సీజన్‌కు మరింత ఆసక్తిని తీసుకురావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రాజకుమారి ఎమోషనల్ జర్నీ..

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ తెలుగు 10లోకి త్రిగుణ్..‘2.0’తో ప్రేక్షకులను మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ రెడ్డి.. తనదైన శైలిలో మెప్పిస్తాడా?

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

సీరియల్స్ నుంచి బిగ్ బాస్ వరకు.. చైత్ర రాయ్ కొత్త జర్నీ

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ బజ్శివాజీశివాజీ బిగ్ బాస్బిగ్ బాస్ తెలుగుస్టార్ మా మ్యూజిక్బిగ్ బాస్ కంటెస్టెంట్స్తెలుగు టెలివిజన్రియాలిటీ షోఎంటర్‌టైన్మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత
జనరల్

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ
రాజకీయాలు

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం
జనరల్

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!