Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమల లడ్డూ కల్తీపై కమిషన్ విచారణ స్టార్ట్

02:25 PM, 10 మార్చి, 2026
తిరుమల లడ్డూ కల్తీపై  కమిషన్ విచారణ స్టార్ట్

తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిన ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి, కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్ రంగంలోకి దిగారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కేసుకు సంబంధించిన కీలక దస్త్రాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉందో తేల్చేందుకు కమిషన్ అన్ని కోణాల్లో పరిశీలన చేపట్టింది.

రానున్న 12 రోజుల్లో పలువురు ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులు, కిందిస్థాయి సిబ్బందిని విచారణకు పిలవనున్నట్లు సమాచారం. మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రస్తుతం సెలవులో ఉన్న బాలాజీ తదితరులను కమిషన్ త్వరలోనే ప్రశ్నించనుంది. కల్తీ వ్యవహారానికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే ముందు నిబంధనల ప్రకారం వారి నుంచి వివరణలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్  సమీక్ష

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్ సమీక్ష

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

బెంగాల్ ఆబ్జర్వర్ గా అమిత్ షా!

బెంగాల్ ఆబ్జర్వర్ గా అమిత్ షా!

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!

ట్యాగ్లు
తిరుమల లడ్డూలడ్డూ కల్తీ కేసుతిరుమల తిరుపతి దేవస్థానంకమిషన్ విచారణదినేష్ కుమార్అనిల్ కుమార్ సింఘాల్ధర్మారెడ్డితిరుపతి వార్తలుఆలయ పరిపాలనరాష్ట్ర వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
గాసిప్స్

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

తమిళనాడులో 7 జిల్లాల్లో సీట్లు గెలవని విజయ్ TVK పార్టీ
రాజకీయాలు

తమిళనాడులో 7 జిల్లాల్లో సీట్లు గెలవని విజయ్ TVK పార్టీ

ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ
రాజకీయాలు

ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ

పులిట్జ‌ర్ ప్రైజ్ గెలిచిన ఆనంద్ ఆర్కే, సుప‌ర్ణా శ‌ర్మ!
సినిమాలు

పులిట్జ‌ర్ ప్రైజ్ గెలిచిన ఆనంద్ ఆర్కే, సుప‌ర్ణా శ‌ర్మ!

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్  సమీక్ష
జనరల్

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్ సమీక్ష

థియేటర్లలో నిస్సత్తువ… డిజిటల్‌లో దుమ్మురేపే కంటెంట్!
ఓటీటీ

థియేటర్లలో నిస్సత్తువ… డిజిటల్‌లో దుమ్మురేపే కంటెంట్!

బాలీవుడ్‌లో సాయి పల్లవికి తొలి అడుగులోనే నిరాశ!
సినిమాలు

బాలీవుడ్‌లో సాయి పల్లవికి తొలి అడుగులోనే నిరాశ!

టీవీకే చేరికలతో పెరుగుతున్న రాజకీయ వేడి
గాసిప్స్

టీవీకే చేరికలతో పెరుగుతున్న రాజకీయ వేడి

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం
జనరల్

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
జనరల్

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

విజయ్ ‘జన నాయగన్’పై భారీ అంచనాలు
సినిమాలు

విజయ్ ‘జన నాయగన్’పై భారీ అంచనాలు

బీహార్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
రాజకీయాలు

బీహార్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!