
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సోమవారం చెన్నైలో మాజీ ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌరవప్రదంగా స్టాలిన్ను విజయ్ కలవనున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు స్టాలిన్ను, అనంతరం 3:30 గంటలకు సీనియర్ నేత వైకోను విజయ్ కలవనున్నారు













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!