
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తన నివాసానికి సాధారణ నగర ట్రాఫిక్లోనే ప్రయాణించారు. ఆయన కాన్వాయ్ కారణంగా రోడ్లను మూసివేయకుండా ట్రాఫిక్ సాఫీగా కొనసాగింది.
కాన్వాయ్ కోసం వాహనాలను నిలిపివేయకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని సీఎం ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!