15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

Writer: Harika S 01:52 PM, 15 ఆగస్టు, 2026
తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 32 నెలల్లో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం తెలిపారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందించిన సహకారంతోనే ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక ప్రగతిని సమన్వయం చేస్తూ తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు.

రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సామాజిక భద్రతా పింఛన్లు, కనీస వేతనాల సవరణ, గిగ్ కార్మికుల సంక్షేమం, విద్యా సంస్కరణలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణపై సీఎం వివరించారు. ఇప్పటివరకు 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణలో ఐటీ ఎగుమతులు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులతో హైదరాబాద్ ముఖచిత్రం మారబోతోందని, ప్రజల సహకారంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణస్వాతంత్య్ర దినోత్సవంతెలంగాణ రైజింగ్ 2047తెలంగాణ అభివృద్ధితెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు
జనరల్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం
జనరల్

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు
జనరల్

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు
ఆరోగ్యం

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్
బిజినెస్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...
క్రీడలు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?
గాసిప్స్

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ
జనరల్

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు
జనరల్

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!