
సినిమాలు

పార్లమెంట్ ముట్టడి నిరసన కార్యక్రమం ఇవాళ కూడా కొనసాగుతుందని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తెలిపారు. నిన్నటి ఆందోళనల అనంతరం నిరసనకారులు తిరిగి జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన దీప్కే. మళ్లీ పార్లమెంట్ ముట్టడికి వెళ్తామని ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌ను వీడేది లేదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. తొలిరోజు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు 70 మంది సీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!