4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

Writer: Pooja 07:08 PM, 4 సెప్టెంబర్, 2026
‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

చియాన్ విక్రమ్ హీరోగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధ్రువ నక్షత్రం’ చిత్రం విడుదలకు మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. సినిమా పూర్తై నాలుగైదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిర్మాతలు, పెట్టుబడిదారుల మధ్య కొనసాగుతున్న వివాదం కోర్టులో ఉండటంతో విడుదల పలుమార్లు వాయిదా పడింది. గతంలో 2026 జూన్ 15న సినిమాను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆ తేదీన విడుదల సాధ్యపడలేదు.

తాజాగా ‘ధ్రువ నక్షత్రం’ను విడుదల చేసేందుకు 2026 ఈ నెల 30 వరకు గడువు పొడిగించాలని కోరుతూ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థనపై విచారణను జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి 2026 సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా విడుదలపై కోర్టు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

ట్యాగ్లు
ధ్రువ నక్షత్రంచియాన్ విక్రమ్గౌతమ్ మీనన్తమిళ సినిమాసినిమా విడుదలమద్రాస్ హైకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు
సినిమాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ
సినిమాలు

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?
గాసిప్స్

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?