4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

Writer: Harika S 11:51 AM, 4 సెప్టెంబర్, 2026
రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నకిరేకల్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని సీఎం ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో నకిరేకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అలాగే రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ట్యాగ్లు
రేవంత్ రెడ్డినకిరేకల్తెలంగాణ సీఎంఇంటిగ్రేటెడ్ స్కూల్100 పడకల ఆసుపత్రితెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!