7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Writer: Harika S 08:43 AM, 7 ఆగస్టు, 2026
గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

దేశంలో పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, ఆహార వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం రూ.23,731 కోట్ల గోబర్‌ధన్‌ పథకానికి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరాల వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా పరిశుభ్రమైన ఇంధన ఉత్పత్తితో పాటు సేంద్రియ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి మూలధన సాయం, రుణ సదుపాయాలు కల్పించనున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెరగడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గడం, గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, సేంద్రియ వ్యర్థాలను విలువైన ఇంధనంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

తెలంగాణలో వరుణ యాగం..

తెలంగాణలో వరుణ యాగం..

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

ట్యాగ్లు
గోబర్‌ధన్ పథకంకంప్రెస్డ్ బయోగ్యాస్కేంద్ర మంత్రివర్గంపునరుత్పాదక ఇంధనంస్వచ్ఛ ఇంధనంభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?
గాసిప్స్

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..
రాజకీయాలు

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..
జనరల్

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?
గాసిప్స్

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?

తెలంగాణలో వరుణ యాగం..
జనరల్

తెలంగాణలో వరుణ యాగం..

బిగ్ బీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్!
సినిమాలు

బిగ్ బీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్!

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?
గాసిప్స్

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?
సినిమాలు

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?
గాసిప్స్

బన్నీ కోసం మరో స్టార్ హీరో.. అసలు విషయం ఏంటి?

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!
ఓటీటీ

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!