Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

07:50 AM, 24 మే, 2026
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం లభించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రెండు వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే హైదరాబాద్ నగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మరో లక్ష ఇళ్ల నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పూరి గుడిసెల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాలకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు. 2027 గోదావరి పుష్కరాల పనులకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించగా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 587 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే జీవ విజ్ఞాన రంగ అభివృద్ధికి 2026–30 విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి
ట్యాగ్లు
ఇందిరమ్మ ఇళ్లుతెలంగాణ ప్రభుత్వంరేవంత్‌ రెడ్డిమంత్రివర్గ సమావేశంగృహ పథకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

వైట్‌హౌస్ వద్ద కాల్పులు..దుండగుడు మృతి

బీసీ జాబితాలో భారీ మార్పులు ఇకపై కొత్త పేర్లే

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్
క్రీడలు

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

నసీర్ బెస్ట్ అసలు ఎవరు? వెలుగులోకి సంచలన నిజాలు
జనరల్

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు చైనా యువతి రికార్డ్

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్
క్రీడలు

వినేశ్ ఫొగాట్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రీన్ కార్డు కొత్త నిబంధనలపై అమెరికాలో నిరసనలు

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఉద్యోగాల కోత

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు
జనరల్

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు అండగా కార్పొరేట్ కంపెనీలు

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం
జనరల్

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్
జనరల్

గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు...భారతీయులకు షాక్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు...పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్
సినిమాలు

“ప్రేమ ఎప్పుడూ గొప్పదే” - త్రిష కృష్ణన్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు
జనరల్

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!