8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Writer: Shivani K 10:33 AM, 8 అక్టోబర్, 2026
ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఢిల్లీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న పోరాటంపై తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓటు చోరీ ఆరోపణలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడం, జంతర్ మంతర్‌కు వెళ్లే వారి బస్సులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. బారికేడ్లు, కేసులు, అరెస్టులతో ప్రజల ప్రశ్నలను అణచివేయలేరని, రాహుల్ గాంధీ పోరాటాన్ని కేసులతో నిలువరించాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ భ్రమేనని అన్నారు.

ఓటర్ల జాబితాల సవరణపై వస్తున్న అభ్యంతరాలకు ఎన్నికల సంఘం ఆధారాలతో సమాధానం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులకు అనుసరించిన ప్రమాణాలను బహిర్గతం చేయాలని, ఓటు చోరీ ఆరోపణలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరగాలని కోరారు. ఏ పార్టీ ఒత్తిడికీ లోనుకాకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని అన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

ట్యాగ్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డిరాహుల్ గాంధీప్రియాంక గాంధీఓటు చోరీఎన్నికల సంఘంఓటర్ల జాబితాకాంగ్రెస్ పార్టీఢిల్లీ నిరసనఎన్నికల పారదర్శకతరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
రాజకీయాలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జనరల్

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు
జనరల్

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌
జనరల్

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్
జనరల్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
సినిమాలు

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై
క్రీడలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్
జనరల్

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!