Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ దేవాదాయ శాఖపై రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల

02:31 PM, 22 జూన్, 2026
ఏపీ దేవాదాయ శాఖపై రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రెండేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు తగిన ప్రాధాన్యం లభించలేదని, దేవాలయాలు సమాజంలో కీలక భాగమనే విషయాన్ని విస్మరించారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రెండేళ్లలో దేవాదాయ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని 6,137 దేవాలయాలకు అమలవుతున్న ధూపదీప నైవేద్య పథకానికి వార్షిక వ్యయాన్ని రూ.35 కోట్ల నుంచి రూ.73 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు. నిర్లక్ష్యానికి గురైన 692 పురాతన ఆలయాల అభివృద్ధికి రూ.813 కోట్ల సర్వశ్రేయోనిధి నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. టీటీడీ సహకారంతో రూ.750 కోట్ల వ్యయంతో 5,000 శ్రీవాణి భజన మందిరాల నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటికే 1,270 భజన మందిరాలకు అనుమతులు ఇచ్చి రూ.267 కోట్లను కేటాయించినట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ పేపర్ లీక్ నిరసనల వేడి.. ప్రభుత్వంపై కాక్రోచ్ పార్టీ విమర్శలు

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం

ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్...

హైదరాబాద్‌కు భారీ వర్ష హెచ్చరిక.. ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్దేవాదాయశాఖఆనం రామనారాయణరెడ్డిదేవాలయాలఅభివృద్ధిధూపదీపనైవేద్యంటీటీడీశ్రీవాణిభజనమందిరాలుపురాతనఆలయాలుహిందూసంస్కృతిఏపీప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పేపర్ లీక్ నిరసనల వేడి.. ప్రభుత్వంపై కాక్రోచ్ పార్టీ విమర్శలు
జనరల్

సలాహ్ సేన సంచలనం.. న్యూజిలాండ్‌పై ఈజిప్ట్ ఘన విజయం
క్రీడలు

సలాహ్ సేన సంచలనం.. న్యూజిలాండ్‌పై ఈజిప్ట్ ఘన విజయం

యోగా దినోత్సవ వేడుకలో శ్రీలీల వీడియో వైరల్.. నెటిజన్లలో చర్చ
సినిమాలు

యోగా దినోత్సవ వేడుకలో శ్రీలీల వీడియో వైరల్.. నెటిజన్లలో చర్చ

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్...
జనరల్

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్...

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం
జనరల్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో అల్లు అర్జున్ హాజరు
సినిమాలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో అల్లు అర్జున్ హాజరు

ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ
జనరల్

ఐటీ రంగంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్...
జనరల్

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్...

హైదరాబాద్‌కు భారీ వర్ష హెచ్చరిక.. ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
జనరల్

హైదరాబాద్‌కు భారీ వర్ష హెచ్చరిక.. ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు

వెంకీ అనిల్ 5 పేరుతో మోసాలు.. ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై చిత్రబృందం హెచ్చరిక

‘నా బిడ్డే నా ప్రపంచం’.. సమంత పాత వ్యాఖ్యలు మళ్లీ ట్రెండ్

ఏఐ బూమ్‌తో చరిత్ర సృష్టించిన ఎస్‌కే హైనిక్స్
బిజినెస్

ఏఐ బూమ్‌తో చరిత్ర సృష్టించిన ఎస్‌కే హైనిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!