21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపు

Writer: Shivani K 01:24 PM, 20 జూన్, 2026
సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపు

విజయవాడ సాయికృష్ణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా మే 24, 25 తేదీల్లో స్వర్గపురి స్మశానవాటికలో దహనం చేసిన గుర్తుతెలియని రెండు మృతదేహాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తూ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

స్మశానవాటిక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, మే 23 రాత్రి 8 గంటల సమయంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలను స్వర్గపురికి తీసుకొచ్చారు. సాధారణంగా సాయంత్రం 6 గంటల తర్వాత మృతదేహాలకు ప్రవేశం ఉండదని చెబుతున్నప్పటికీ, స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఫోన్‌లో సూచించడంతో ఆ మృతదేహాలను మార్చురీలో ఉంచినట్లు సిబ్బంది వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పేరుతో ఉన్న అధికారిక పత్రాలపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. రెండు గుర్తుతెలియని మృతదేహాలను మే 24న ఖననం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు, మొత్తం వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

ట్యాగ్లు
సాయికృష్ణ కేసువిజయవాడస్వర్గపురికృష్ణలంక పోలీసులుదర్యాప్తుగుర్తుతెలియని మృతదేహాలుతెలంగాణఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!