Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అనంతపురంలో అంగన్‌వాడీ పోస్టుల అమ్మకాలు కలకలం

Writer: Harika S 06:50 AM, 29 జూన్, 2026
అనంతపురంలో అంగన్‌వాడీ పోస్టుల అమ్మకాలు కలకలం

అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో పోస్టుకు కనీసం రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ దళారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల పేరుతో కొందరు మధ్యవర్తులు డబ్బు వసూలు చేస్తుండగా, సీడీపీవోలు, పర్యవేక్షకులు కూడా ఇందులో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 239 పోస్టుల భర్తీకి మొత్తం 519 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హులుగా 471 మందిని గుర్తించారు. ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. అయితే చివరి ఎంపిక దశలో ముడుపుల వ్యవహారం చెలరేగడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరిగింది. అధికారులు డబ్బు ఇవ్వొద్దని, ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

వాట్సాప్ వెబ్ వినియోగదారులకు సెర్ట్-ఇన్ కీలక హెచ్చరిక

వాట్సాప్ వెబ్ వినియోగదారులకు సెర్ట్-ఇన్ కీలక హెచ్చరిక

భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూరప్

భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న యూరప్

మరోసారి నీట్‌కు సిద్ధమవుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి

మరోసారి నీట్‌కు సిద్ధమవుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి

ట్యాగ్లు
అంగన్‌వాడీ ఉద్యోగాలుఅనంతపురంఅవినీతినియామకాలుఐసీడీఎస్ఉద్యోగ ఎంపిక
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..
ఓటీటీ

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!