10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

Writer: Nithish 03:36 PM, 10 ఆగస్టు, 2026
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

విద్యార్థుల సమస్యలు, జూలై 20న నిర్వహించిన ‘చలో పార్లమెంట్‌’ సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీచార్జ్‌, బలప్రయోగంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేస్తారని వెల్లడించింది. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించకుండా హోంమంత్రి సమాధానాన్ని ప్రశాంతంగా వినాలని, పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.

నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో జూలై 20న ‘చలో పార్లమెంట్‌’కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌, పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యలపై అమిత్‌ షా పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో మూడు వారాలుగా ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగింది. తాజాగా ప్రభుత్వం చర్చకు అంగీకరించడంతో పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ట్యాగ్లు
విద్యార్థుల ఆందోళనఅమిత్‌ షాపార్లమెంట్‌చలో పార్లమెంట్‌పోలీసుల లాఠీచార్జ్‌నీట్‌ పేపర్‌ లీకేజీప్రతిపక్షాలుజంతర్‌ మంతర్‌కేంద్ర ప్రభుత్వంజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!