
జనరల్

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా అధికారులు అప్రమత్తమై ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు.
విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఎలాంటి బాంబు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది హోక్స్ బెదిరింపు అని తేల్చారు. అయినప్పటికీ భద్రతా బృందాలు అప్రమత్తంగా కొనసాగుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!