
ఆరోగ్యం

భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం భారత్‌కు వచ్చే ప్రయాణికులు కనీసం 24 గంటల ముందు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలి.

గత 21 రోజుల ప్రయాణ చరిత్ర, ఆరోగ్య వివరాలను అందించాల్సి ఉంటుంది. ఎబోలా మరియు బుండిబుగ్యో వైరస్ ముప్పు నేపథ్యంలో ఆరోగ్య నిఘాను బలోపేతం చేసేందుకు ఈ ఫారం తప్పనిసరి చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!