
జనరల్

టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం మెటా కీలక అప్‌డేట్స్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్లు తీసుకొచ్చి, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్ ద్వారా అనుచిత కంటెంట్‌ను తగ్గించనుంది. AI ఆధారంగా ప్రొఫైల్ డేటా, పోస్టులు, ఫోటోలు విశ్లేషించి వయస్సు అంచనా వేయనుంది. అలాగే తల్లిదండ్రులకు అలర్ట్స్ పంపే ఫీచర్, ఫ్యామిలీ సెంటర్ ద్వారా స్క్రీన్ టైమ్ మానిటరింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!