Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్ర - సంగం డెయిరీ

05:45 AM, 26 జూన్, 2026
బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్ర - సంగం డెయిరీ

వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోట ప్రాంతంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించిందని ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రత అధికారులు సంబంధిత పెరుగు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వచ్చిన వార్తల నేపథ్యంలో సంగం డెయిరీ యాజమాన్యం స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంస్థలో పాలు సేకరణ నుంచి ప్యాకింగ్ వరకు అత్యాధునిక స్వయంచాలక వడపోత విధానాలు అమలులో ఉన్నాయని, తమ డెయిరీ అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేస్తోందని సంస్థ తెలిపింది. ఉత్పత్తుల తయారీ సమయంలో ప్యాకెట్‌లోకి ఎలుక చేరడం అసాధ్యమని పేర్కొంది. వినియోగదారుడి వద్దే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడింది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల జోరు

పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల జోరు

శాంతి ఒప్పందం తర్వాతే కొత్త ఉద్రిక్తత

శాంతి ఒప్పందం తర్వాతే కొత్త ఉద్రిక్తత

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

వరదల నివారణకు హైడ్రా కొత్త అడుగు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం..

EPFOలో కీలక మార్పులు..

EPFOలో కీలక మార్పులు..

ట్యాగ్లు
సంగం డెయిరీపెరుగు ప్యాకెట్ఆహార భద్రతవరంగల్డెయిరీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఉద్యోగుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వ కొత్త అడుగు

ఉద్యోగుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వ కొత్త అడుగు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత కార్ మార్కెట్‌లో జపాన్ బ్రాండ్ల డిమాండ్...
బిజినెస్

భారత కార్ మార్కెట్‌లో జపాన్ బ్రాండ్ల డిమాండ్...

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?
జనరల్

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే
జనరల్

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్
జనరల్

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి
జనరల్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం
జనరల్

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు
జనరల్

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే
జనరల్

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం
జనరల్

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి
జనరల్

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం
జనరల్

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి
బిజినెస్

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి