25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

Writer: Shivani K 12:10 PM, 25 సెప్టెంబర్, 2026
చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

అమెరికా పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్‌లో అధికారిక విందు ఇచ్చారు. జిన్‌పింగ్‌ కోసం అమెరికా రుచులకు చైనా వంటకాల ప్రభావాన్ని జోడిస్తూ ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఇందులో పసుపు గుమ్మడి సూప్‌, అడవి పుట్టగొడుగుల వంటకం, క్రిస్పీ పాన్‌సెట్టా, నువ్వులతో తయారు చేసిన సీ బాస్‌, బేబీ బాక్‌ చోయ్‌, రోస్టెడ్‌ గార్డెన్‌ ఎగ్‌ప్లాంట్‌ వంటి వంటకాలు ఉన్నాయి. డెజర్ట్‌గా వెనీలా క్రిమెక్స్‌, చెర్రీ కాన్‌ఫిట్‌, వాల్‌నట్‌ ఫ్రాంగీపేన్‌, వైట్‌హౌస్‌ తేనెతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ను అందించారు.

ఈ సందర్భంగా ట్రంప్.. జిన్‌పింగ్‌కు అమెరికా జాతీయ చిహ్నమైన బాల్డ్ ఈగల్‌ విగ్రహాన్ని కానుకగా అందించారు. సుమారు మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని విందులో అతిథుల సమక్షంలో ప్రదర్శించారు. అనంతరం శ్వేతసౌధంలో నిర్మాణంలో ఉన్న బాల్‌రూమ్‌ను జిన్‌పింగ్‌కు చూపించారు. ఈ విందుకు టెక్‌ రంగానికి చెందిన ఎలాన్‌ మస్క్‌, టిమ్‌ కుక్‌, జెన్సెన్‌ హువాంగ్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌తో పాటు జెఫ్‌ బెజోస్‌, సుందర్‌ పిచాయ్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌, సత్య నాదెళ్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్షీ జిన్‌పింగ్అమెరికాచైనాశ్వేతసౌధంఅధికారిక విందుబాల్డ్ ఈగల్ విగ్రహంఅమెరికా చైనా సంబంధాలుఎలాన్ మస్క్టెక్ దిగ్గజాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!